self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: Little Hearts Movie OTT

Little Hearts Movie OTT



Little hearts

చిన్న గా వచ్చిన చాలా మూవీలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న ల్లో లిటిల్ హార్ట్స్ ఒకటి.. యంగ్ యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా నటించిన లేటెస్ట్ లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో శివానీ నాగారం హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ ను నిర్మించాడు.

సెప్టెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ఈ ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఈ ను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటివరకు సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.

మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ ను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈటీవీ విన్ లో లిటిల్ హార్ట్స్ వచ్చేస్తుంది. దసరా కానుకగా లిటిల్ హార్ట్స్ ను ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. అక్టోబరు 1న లిటిల్ హార్ట్స్ ఓటీటీలోకి రానుంది. అంతే కాదు సర్‌ప్రైజ్ కూడా ఉండనుందట.. లో మరికొన్ని సీన్స్ ను కూడా యాడ్ చేయనున్నారట. ఈ మేరకు ఓటీటీ సంస్థ అనౌన్స్ చేసింది.