మనం ఎలాంటి వాళ్లమనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుస్తుంది.. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు అంతరాత్మ. అడుగుదాం అంటే ఇద్దరూ కనిపించరు. దీనికి ఒక్కటే పరిష్కారం... మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడమే..!