OTT Movie: This film has some killer scenes, brother! The twists will absolutely blow your mind.

Suspens Thriller Movies ఉండే క్రేజే వేరు.. మిస్టరీ కథలు, ఊహించని ట్విస్ట్ లతో సాగే లకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరధం పడుతుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో అలాంటి లు చాలానే వచ్చాయి.
Horror movie

ఇలాంటి చిత్రలను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో ముఖ్యంగా హారర్, థ్రిల్లర్, క్రైమ్, రొమాంటిక్ లు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.  ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ థ్రిల్లర్ మూవీ. బాబోయ్ ఈ చిత్రం లో సీన్స్ ఉంటాయి భయ్యా..! మీరు అస్సలు ఊహించలేరు.. ఆ రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం ఓటీటీలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.

కథ విషయానికొస్తే ఒక యువతి.. ఆమె పేరు ఆరికా.. ఈ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ ఇస్తుంది. సీజన్డ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ అశ్వత్థామ ఈ కేసును చేపడతారు. దర్యాప్తు సమయంలో భర్త శవం ఆరికా ఇంటి బేస్‌మెంట్‌లో దొరికడంతో కేసు మర్డర్‌గా మారుతుంది. ఇక్కడ నుంచి కథ ఒక ట్విస్ట్‌లతో అదరగొడుతుంది. ఆరికా ప్రైమ్ సస్పెక్ట్‌గా మారడం, రహస్యాలు బయటపడడం.. ఇలా ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. అసలు అతను ఎలా చనిపోయాడు. చంపింది ఎవరు.? ఎందుకు.? అనేవి లో చూడాల్సిందే.. లోని ట్విస్ట్ లు ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కుర్చీబెడతాయి.

ఈ పేరు తత్సమ తద్భవ. ఈ కన్నడలో తెరకెక్కింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్2023లో విడుదలైంది.ఈ కు డెబ్యూ దర్శకుడు విశాల్ అత్రేయ రచన, దర్శకత్వం చేశారు. ప్రస్తుతం ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కన్నడ మూవీ అయినప్పటికీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ ను అస్సలు మిస్ అవ్వకండి. ఈ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది.