self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల

ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల

మందార ముద్దల్లాగ మందార ముద్దల్లాగ మందార ముద్దల్లాగ

ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల
ఓ ప్రేమా లోలోనా ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగలా
నువ్వే కాదా యదలో గోదారిలా పొంగిందిలా ఈవేళ
నాలో ఈ మౌనం పాడే ఈ గానం ఏమిటో ఎందుకో చెప్పవా
నువ్వేరోజు చేరావో నా చెంతకి అదేరోజు సంక్రాంతి నా గుండెకి
నువ్వే జంట కావాలి ఏనాటికి
అవునన్నా కాదన్నా నువు లేని నేను ఉన్నానా
ప్రేమైనా ఏమైనా నువ్వే సుమా
ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల
ఓ ప్రేమా లోలోనా ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగలా
సందేశాలు పంపింది ఈ రాతిరి సంగీతాలు పాడింది నా ఊపిరి
సంతోషాలు రేపింది నీ అల్లరి
ఓ ప్రేమా ఓ ప్రేమా ఈ మాయ నీది అనుకోనా
ఎంతైనా బాగుంది ఈ వేదన