Husband Rapes Wife on First Night After Administering Sedative, Along with Four Friends

పెళ్లి అయినా మొదటి రోజున భార్యకు మత్తు మందు ఇచ్చి నలుగురు స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం

Husband Rapes Wife on First Night After Administering Sedative, Along with Four Friends

On the very first day of marriage, a husband drugged his wife and raped her, along with four friends.

Hyderabad కూకట్ పల్లి పరిధిలో దారుణం జరిగింది. తనను ప్రేమించాను అని నమ్మించిన ఓ వ్యక్తి తనను పూర్తిగా మోసం చేయడమే కాకుండా అతడి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ మీడియా ముందు వెల్లడించింది.
A heinous crime has occurred within the limits of Kukatpally, Hyderabad. A woman has revealed to the media that a man—who had convinced her that he loved her—not only completely deceived her but also gang-raped her in collusion with his friends.

తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆమె మీడియాతో ఇలా చెప్పుకొచ్చింది.
నవాజ్ అనే యువకుడు తనకు ఓ షాపు కావాలంటూ నన్ను సంప్రదించాడు. షాపు అద్దెకి ఇచ్చిన తర్వాత నుంచి అతడు నాతో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పేరుతో నన్ను అనుసరించాడు. ప్రేమిస్తున్నానంటూ నా వెంటబడ్డాడు. అతడు నిజాయితీగా వున్నాడనుకుని అతడి ప్రేమను అంగీకరించా. నా పేరును నవదుర్గ అని పేరు మార్చి జూన్ 2025లో వివాహం చేసుకున్నాడు.
She recounted the atrocity committed against her to the media as follows:
"A young man named Nawaz approached me, stating that he was looking for a shop. After I rented the shop to him, he began cultivating a relationship with me. Under the guise of friendship, he started following me. He pursued me relentlessly, claiming that he was in love with me. Believing him to be sincere, I accepted his love. He changed my name to Navadurga and married me in June 2025."

ఫస్ట్ నైట్ రోజున కూల్ డ్రింకులో మత్తుమందు కలిపాడు. అది తెలియకుండా నేను తాగేసాను. ఆ తర్వాత అతడు నలుగురు స్నేహితులు కలిసి నాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. నా పేరుపై వున్న ఫ్లాటు, బంగారంపై లోన్లు తీసుకుని పారిపోయాడు. అతడి గురించి మరింత విచారిస్తే అతడు నన్ను మూడో వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్నానంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించింది. తనకు న్యాయం చేయాలంటూ విన్నవించుకున్నది.

On our wedding night, he laced a soft drink with a sedative. Unaware of this, I consumed it. Subsequently, he and four of his friends gang-raped me. He threatened to kill me if I revealed the incident to anyone. He then took out loans against the apartment registered in my name and my gold jewelry, and fled. She stated in her complaint that upon making further inquiries about him, she discovered that I was his third wife. She has appealed for justice.