self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: SlumDog Teaser: పూరి ఈజ్ బ్యాక్..! ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. అదిరిపోయిన స్లమ్ డాగ్ టీజర్

SlumDog Teaser: పూరి ఈజ్ బ్యాక్..! ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. అదిరిపోయిన స్లమ్ డాగ్ టీజర్

SlumDog Teaser: పూరి ఈజ్ బ్యాక్..! ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. అదిరిపోయిన స్లమ్ డాగ్ టీజర్

Slum dog teaser
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్న పూరి ఈ తో గట్టి హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ లో విజయ్ సేతుపతితో పాటు సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తున్నారు, టబు స్లామ్ డాగ్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు టబు. ఈ టీజర్ పై అంచనాలు భారీగా పెంచేసింది. చూస్తుంటే ఈ తో పూరి గట్టగానే హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు.

పూరి డైరెక్షన్ లో వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వచ్చిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో పూరి ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఓ పవర్ ఫుల్ కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

మరోసారి పూరి పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రెడీ చేశారు. స్లమ్ డాగ్ లో విజయ్ సేతుపతి ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే తాజాగా విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ పార్ట్ ఎక్కువగా చూపించారు. ఓ విలన్ గ్యాంగ్ విజయ్ సేతుపతిని చంపాలని చూడటం.. అసలు ఓ బిచ్చగాని ఎందుకు విలన్ గ్యాంగ్ తరుముతుంది అనేది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక స్లామ్ డాగ్ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.